Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హోటల్లో చెలరేగిన మంటలు.. ఉలిక్కిపడ్డ జనం

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 20, 2026 6:26 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
హోటల్లో చెలరేగిన మంటలు.. ఉలిక్కిపడ్డ జనం - Udayam
కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని శరవణ సుప్రభాత్ హోటల్లో ఇవాళ ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. టిఫిన్ తయారు చేస్తుండగా సిలిండర్ లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో హోటల్ కంటైనర్ పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో సుమారు రూ.5 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

Comments

G
Loading comments...