Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హోంగార్డులకు హెల్త్ కార్డులు అందజేసిన ఎస్పీ

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Aug 25, 2026 8:40 PM విజయనగరంGeneral
హోంగార్డులకు హెల్త్ కార్డులు అందజేసిన ఎస్పీ - Udayam
విజయనగరం జిల్లా పోలీసుశాఖలో పనిచేస్తున్న హోంగార్డులు, వారి కుటుంబ సభ్యుల కోసం మంగళవారం జిల్లా ఎస్పీ దామోదర్ పట్టణంలోని ఓ ఆసుపత్రి సహకారంతో హెల్త్‌ కార్డులను అందజేశారు. ఈ మేరకు కేవలం రూ.100 రిజిస్ట్రేషన్‌తో స్పెషలిస్ట్‌ వైద్యుల కన్సల్టేషన్‌, ఎక్స్‌రే, ల్యాబ్‌ పరీక్షలు ఉచితంగా, MRI , CT స్కాన్‌, తదితర పరీక్షలను 50 శాతం రాయితీతో అందించనున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు

Comments

G
Loading comments...