వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈనెల 8న సాయంత్రం 4 గంటలకు ఇటీవల పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులకు ఆత్మీయ సన్మానం నిర్వహిస్తున్నట్లు డీఈవో దర్శనం భోజన్న తెలిపారు.
శాలువాలు, పూలమాలలతో సన్మానించి ప్రశంసా పత్రాలు అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున హాజరుకావాలని కోరారు.
Comments
Loading comments...

