వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యాభివృద్ధికి కృషి చేసిన 123 మంది ఆచార్యులు, అధ్యాపకులను రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తించింది. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం రోజున కొడంగల్ వేదికగా వారిని ఘనంగా సత్కరించింది.
అవార్డు గ్రహీతలకు జ్ఞాపికలు, శాలువాలతో సన్మానించగా విద్యార్థులు, కుటుంబ సభ్యుల హర్షధ్వనుల మధ్య వేడుక కనులపండువగా సాగింది.
Comments
Loading comments...

