Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలికి సన్మానం

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 10:39 AM నిర్మల్ General
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలికి సన్మానం - Udayam
మాంజ్రీ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు సునీత జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు పొందిన సందర్భంగా గ్రామ పంచాయతీ, పాఠశాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. గ్రామ సర్పంచ్ మారుతి, ఉప సర్పంచ్, ప్రధానోపాధ్యాయుడు సాగర్ పాల్గొన్నారు. విద్యార్థులకు సునీత అందిస్తున్న సేవలు అభినందనీయమని వారు కొనియాడారు. ఆమె కృషితో పాఠశాలలో విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...