వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలం హొన్నాజిపేట్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల బీసీ కాలనీకి రూ.8 వేల విలువైన జీబ్రానిక్స్ కంపెనీ సౌండ్ సిస్టంను ఫౌండేషన్ సభ్యులు బహూకరించారు.
ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు వెంకట్రామయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. నరేందర్, గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్ రాఘవేందర్, వీడీసీ చైర్మన్ ప్రశాంత్, టీఎంపీఎస్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

