వార్తలకు తిరిగి వెళ్లండి

హొన్నాజీపేట్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఇటీవల నూతనంగా ఎన్నికైన గ్రామ అభివృద్ధి కమిటీ (విడిసి) చైర్మన్ కే. ప్రశాంత్, వైస్ చైర్మన్ లోకేష్ రెడ్డిని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ అభివృద్ధితో పాటు పాఠశాలల అభివృద్ధికి విడిసి కమిటీ సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

