Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హొన్నాజీపేట్ ప్రాథమిక పాఠశాలకు స్మార్ట్ టీవీ వితరణ

Follow Udayam on Google
మధుప్రియ Aug 18, 2026 7:02 PM నిజామాబాద్General
హొన్నాజీపేట్ ప్రాథమిక పాఠశాలకు స్మార్ట్ టీవీ వితరణ - Udayam
హొన్నాజీపేట్ గ్రామానికి చెందిన పూర్వ విద్యార్థి రూ.14 వేల విలువైన 32 అంగుళాల స్మార్ట్ టీవీని హొన్నాజీపేట్ ప్రాథమిక పాఠశాలకు వితరణ చేశారు. విద్యార్థుల విద్యాభ్యాసానికి ఉపయోగపడేలా స్మార్ట్ టీవీని అందించిన పూర్వ విద్యార్థికి, వారి కుటుంబ సభ్యులకు పాఠశాల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన రామచందర్ నాయక్‌కు కూడా పాఠశాల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Comments

G
Loading comments...