Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంటిపైనే పీతల సాగు

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Jul 30, 2026 6:02 AM జాతీయంGeneral
ఇంటిపైనే పీతల సాగు - Udayam
కర్ణాటకలోని మంగళూరుకు చెందిన భరత్‌ కుమార్‌ ఇంటి టెర్రస్‌పై వర్టికల్‌ క్రాబ్‌ ఫార్మింగ్‌ ద్వారా పీతల పెంపకం చేపట్టారు. ప్రస్తుతం 240 పెట్టెల్లో పీతలను పెంచుతూ స్థానిక హోటళ్లకు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఈ విధానంతో నెలకు రూ.75 వేలకుపైగా ఆదాయం పొందుతున్నానని, ఇప్పటికే 120 మందికి శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...