వార్తలకు తిరిగి వెళ్లండి

MBNR హన్వాడ మండలం పిల్లగుండ్ల తాండ పాత తాండలో 25 రోజులుగా పైపులు పగిలి మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయింది. తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సర్పంచ్ ఆధ్వర్యంలో ట్యాంకర్ ద్వారా నీరు అందిస్తున్నారు.
సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నీటి సమస్యను పరిష్కరించి, మిషన్ భగీరథ నీటి సరఫరాను పునరుద్ధరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Loading comments...

