Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హన్వాడ కేజీబీవీలో ఇంటర్ బైపీసీ కోర్సు ప్రారంభం

Follow Udayam on Google
sreekanth patel Aug 18, 2026 10:10 AM మహబూబ్‌నగర్General
హన్వాడ కేజీబీవీలో ఇంటర్ బైపీసీ కోర్సు ప్రారంభం - Udayam
మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ కేజీబీవీలో 2026–27 విద్యా సంవత్సరానికి ఇంటర్ బైపీసీ తెలుగు మీడియం కోర్సును ప్రారంభించారు. పదో తరగతి పూర్తి చేసిన ఆసక్తిగల విద్యార్థినులు ఈ నెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ వి. అన్నపూర్ణ తెలిపారు. పూర్తి వివరాలకు హన్వాడ కేజీబీవీని సంప్రదించాలని ప్రిన్సిపాల్ సూచించారు.

Comments

G
Loading comments...