వార్తలకు తిరిగి వెళ్లండి

హనుమకొండ గోపాల్‌పూర్ ద్వారకాసాయి కాలనీలో శ్రీనివాస్ ఇంట్లో పేకాట ఆడుతున్న ఏడుగురిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.42,560 నగదు, 7 సెల్‌ఫోన్లు, పేకముక్కలు స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం నిందితులను, స్వాధీనం చేసుకున్న సొత్తును కేయూసీ పోలీసులకు అప్పగించినట్లు ఏసీపీ ఎ. మధుసూదన్ తెలిపారు.
Comments
Loading comments...

