వార్తలకు తిరిగి వెళ్లండి

వైకాపా నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గురువారం హనుమాన్‌జంక్షన్ పోలీస్‌స్టేషన్ వద్ద పార్టీ శ్రేణులతో కలిసి ఆందోళనకు దిగారు.
స్థానిక ఎన్నికల నేపథ్యంలో కేసులు ఉన్నవారిని ముందుజాగ్రత్తగా బైండోవర్ చేస్తున్నామని పోలీసులు చెప్పగా, వైకాపా వారితోనే శాంతిభద్రతల సమస్య వస్తుందా? తెదేపా వారితో రాదా? అంటూ వంశీ ప్రశ్నించారు.
Comments
Loading comments...

