వార్తలకు తిరిగి వెళ్లండి

హంద్రీ-నీవా ద్వారా అనంతపురం జిల్లాలోని చెరువులకు వెంటనే నీటిని విడుదల చేయాలని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి డిమాండ్ చేశారు. వైసీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
శ్రీశైలం నుంచి ఆగస్టు 5న నీటిని విడుదల చేసినా 50 రోజులు గడిచినప్పటికీ చెరువులకు నీరు అందలేదని అన్నారు. హంద్రీ-నీవా ద్వారా మరో 17 టీఎంసీల నీటిని పొందే అవకాశం ఉందని తెలిపారు.
Comments
Loading comments...

