Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

HMDA లేఅవుట్‌లో భూవిక్రయాలకు రంగం సిద్ధం.

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 11, 2026 10:57 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
HMDA లేఅవుట్‌లో భూవిక్రయాలకు రంగం సిద్ధం. - Udayam
బాచుపల్లి పరిధిలోని హెచ్ఎండిఏ లేఅవుట్‌లో భూవిక్రయాలకు అధికారులు రంగం సిద్ధం చేశారు. లే అవుట్‌లో 266 నుంచి 499 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన ప్లాట్లు అందుబాటులో ఉండగా, చదరపు గజానికి కనీస ధరను రూ.45 వేలుగా హెచ్ఎండిఏ నిర్ణయించింది. ఈ మేరకు నోటీసు జారీ చేసిన అధికారులు ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 9 వరకు ఆన్‌లైన్ వేలం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...