వార్తలకు తిరిగి వెళ్లండి

ఇచ్చిన హామీ ప్రకారం హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి, హెల్త్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని సీఐటీయూ డిమాండ్ చేసింది.
కరీంనగర్ కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేపట్టారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్న హమాలీల డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే 'చలో హైదరాబాద్' కార్యక్రమాన్ని నిర్వహిస్తామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముకుందా రెడ్డి హెచ్చరించారు.
Comments
Loading comments...

