వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్ మరియు వైస్ చైర్మన్ మల్లేశం ఆధ్వర్యంలో వికారాబాద్ మార్కెట్ యార్డులో పనిచేస్తున్నటువంటి హమాలీలతో సమావేశం నిర్వహించడం జరిగింది
హమాలీలకు మార్కెట్ కమిటీ తరఫునుండి (2,00,000)రెండు లక్షల రూపాయలు ప్రమాద బీమా వర్తింప చేస్తామని అదేవిధంగా ప్రభుత్వం ద్వారా అందించే లేబర్ ఇన్సూరెన్స్ కార్డు సైతం ప్రతి ఒక్క హమాలీకి అందేలా చూస్తామని అన్నారు
Comments
Loading comments...

