వార్తలకు తిరిగి వెళ్లండి

ఏటూరునాగారం నుంచి మాల మహానాడు నాయకులు 'హలో మాల.. ఛలో సెక్రటేరియట్' కార్యక్రమానికి భారీగా తరలివెళ్లారు. హైదరాబాద్ లోని సచివాలయం ఎదుట నిర్వహించే కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలిపారు. జివో 99 విధానాన్ని రద్దు చేసి, రోస్టర్ విధానంలో సవరణలు చేయాలని డిమాండ్ చేశారు.
ఎస్సి వర్గీకరణతో మాలలకు విద్య, ఉద్యోగ రిజర్వేషన్లలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు నాయకులు పేర్కొన్నారు.
Comments
Loading comments...

