Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హల్ద్వాని ఘటనపై ఎమ్మెల్యే సత్యం కేంద్రానికి హెచ్చరిక

Follow Udayam on Google
S kumar Aug 15, 2026 10:26 PM పెద్దపల్లి General
హల్ద్వాని ఘటనపై ఎమ్మెల్యే సత్యం కేంద్రానికి హెచ్చరిక - Udayam
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పట్ల ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానిలో మతవాదులు ప్రదర్శించిన వైఖరిపై చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మండిపడ్డారు. శనివారం కరీంనగర్‌లో ఆయన మాట్లాడుతూ.. ఈ అవమానకర ఘటనకు బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై కేంద్రం చర్యలు తీసుకోకుంటే దేశవ్యాప్త ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...