Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్లాస్టిక్ చెత్తతో నిండిన హెచ్‌ఎల్‌సీ కాలువ

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Aug 08, 2026 10:33 AM అనంతపురంGeneral
ప్లాస్టిక్ చెత్తతో నిండిన హెచ్‌ఎల్‌సీ కాలువ - Udayam
అనంతపురంలోని హెచ్‌ఎల్‌సీ కాలువ నీరు లేక డ్రై కెనాల్‌గా మారడంతో ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు, చెత్తాచెదారం భారీగా పేరుకుపోయాయి. దీంతో కాలువ పరిసరాలు కాలుష్యానికి గురవుతున్నాయి. చెత్త పేరుకుపోవడంతో దుర్వాసన, దోమల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే చెత్తను తొలగించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...