Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హక్కులు తెలుసుకో ... మోసాలను అడ్డుకో

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 16, 2026 3:27 PM విశాఖపట్నంGeneral
హక్కులు తెలుసుకో ... మోసాలను అడ్డుకో - Udayam
పౌరుల హక్కులను బలోపేతం చేయడంలో సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌరసరఫరాల విజిలెన్స్ కమిటీ సభ్యులు కాండ్రేగుల వెంకటరమణ స్పష్టం చేశారు. ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావడానికి ఆర్టీఐ చట్టాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...