Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హక్కుల సాధనకు సంఘటిత పోరాటం

Follow Udayam on Google
madhu Sep 13, 2026 1:11 PM ములుగుGeneral
హక్కుల సాధనకు సంఘటిత పోరాటం - Udayam
సంఘటిత పోరాటాలతో హక్కులను సాధించుకోవాలని నాయీబ్రాహ్మణ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు జంపాల రవీందర్ అన్నారు. ములుగులో ఈ నెల 15న నిర్వహించనున్న జిల్లా మహాసభ గోడపత్రికలను వెంకటాపురంలో విడుదల చేశారు. నాయీబ్రాహ్మణులు సంఘటితంగా కొనసాగాలని, రాజకీయ పార్టీలకు అతీతంగా పనిచేయాలని సూచించారు. సామాజిక రంగాల్లో తమ వాటా కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...