Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్‌ను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

Follow Udayam on Google
ch. anji Sep 05, 2026 12:05 AM వికారాబాద్General
హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్‌ను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి - Udayam
వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హకీంపేట్‌లో నిర్మిస్తున్న ఎడ్యుకేషన్ హబ్ పనుల పురోగతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.అక్కడ నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య, వెటర్నరీ, నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్, ఇంజనీరింగ్ కాలేజీలు, 400 పడకల ఆసుపత్రి, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవనాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అధికారులందరూ సమన్వయంతో ఉండాలన్నారు.

Comments

G
Loading comments...