Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హజ్రత్ సయ్యద్ వలీ భాష ఉరుసు ఉత్సవాలు ప్రారంభం

Follow Udayam on Google
Mohammad Sep 01, 2026 8:29 AM అనంతపురంGeneral
హజ్రత్ సయ్యద్ వలీ భాష ఉరుసు ఉత్సవాలు ప్రారంభం - Udayam
గుత్తికొండలోని హజ్రత్ సయ్యద్ షా సయ్యద్ వలీ భాషా ఖాద్రీ రహమతుల్లా అలేహి 679 వ ఉరుసు ఉత్సవాలు ఈనెల 2వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని దర్గా పీఠాధిపతి సజ్జాద నషిన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వారు మాట్లాడుతూ ఈనెల 2న గంధం, 3న ఉరుసు, 4న జియారత్ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఉరుసు ఉత్సవాలకు వచ్చే భక్తులకు అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పనులను చేశామన్నారు.

Comments

G
Loading comments...