Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

HIV నివారణ మందుకు తాత్కాలిక ఆమోదం

Follow Udayam on Google
Harika Nov 03, 2026 10:24 AM జాతీయంGeneral
HIV నివారణ మందుకు తాత్కాలిక ఆమోదం - Udayam
డాక్టర్‌ రెడ్డీస్‌ అభివృద్ధి చేసిన HIV నివారణ జనరిక్‌ ఔషధం ‘లెనాకాపవిర్‌’కు అమెరికా FDA తాత్కాలిక ఆమోదం తెలిపింది. ఈ ఇంజెక్షన్‌ను ఏడాదికి రెండుసార్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కో ఏడాది చికిత్సకు సుమారు 40 డాలర్లు (రూ.3,800) ధరగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అమెరికా మినహా 120 దేశాల్లో ఈ ఔషధం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...