వార్తలకు తిరిగి వెళ్లండి

హెచ్ఐవీ/ఎయిడ్స్‌పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని నంద్యాల కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. మంగళవారం ఏపీ స్టేట్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆరోగ్య కరపత్రాలను ఆవిష్కరించారు.
యువజన దినోత్సవం సందర్భంగా ఈనెల 12 నుంచి అక్టోబర్ 12 వరకు జిల్లాలో హెచ్ఐవీ/ఎయిడ్స్‌పై ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. లైంగిక సంబంధ వ్యాధుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
Comments
Loading comments...

