Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

HIV, AIDS కార్యక్రమాలపై డిఎల్టివో సమీక్ష

Follow Udayam on Google
B Ganga Sep 05, 2026 10:02 PM పార్వతీపురం మన్యంGeneral
HIV, AIDS కార్యక్రమాలపై డిఎల్టివో సమీక్ష - Udayam
పార్వతీపురం జిల్లాలో జరుగుతున్న హెచ్ఐవీ, ఎయిడ్స్ నియంత్రణ కార్య క్రమాలపై డీఎల్డీఓ షేక్ హఫీజా ఆధ్వర్యంలో శనివారం నెలవారీ సమీక్ష నిర్వహించారు. పరీక్షలు, ఆర్ట్ సేవలు, 95-95-99 లక్ష్యాలపై చర్చించారు. బాధితులను త్వరగా గుర్తించి చికిత్సకు అనుసంధానం చేయాలని, జిల్లాలో వ్యాధి నియంత్రణకు సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు.

Comments

G
Loading comments...