Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎయిడ్స్‌ అవగాహనకు ప్రచార పత్రాలు విడుదల

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Aug 10, 2026 7:20 PM విశాఖపట్నంGeneral
ఎయిడ్స్‌ అవగాహనకు ప్రచార పత్రాలు విడుదల - Udayam
విశాఖ కలెక్టరేట్‌లో సోమవారం హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన పెంచే ప్రచార పత్రాలు, ఆరోగ్య కరదీపికను కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ ఆవిష్కరించారు. రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ సామగ్రితో ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...