వార్తలకు తిరిగి వెళ్లండి

జంగాలపల్లి Y-జంక్షన్ వద్ద ఆదివారం కారు ఢీకొనడంతో గుర్తు తెలియని వ్యక్తి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి వయసు 65–70 ఏళ్లు. గత పదేళ్లుగా జంగాలపల్లిలో బిక్షాటన చేసుకుంటూ జీవిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.
వివరాలు తెలిసిన వారు ములుగు పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ 8712670081కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.
Comments
Loading comments...

