Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసు స్టేషన్‌గా హిట్లర్ భవనం

దివ్య శ్రీ Jul 23, 2026 6:51 AM అల్ ఇండియా in about 3 hours
పోలీసు స్టేషన్‌గా హిట్లర్ భవనం - Udayam Digital
హిట్లర్‌ జన్మించిన భవనాన్ని ఆస్ట్రియా ప్రభుత్వం పోలీసు స్టేషన్‌గా మార్చింది. నియో-నాజీలకు ఇది ఆరాధ్య కేంద్రంగా మారకుండా నిరోధించేందుకు పునరుద్ధరణ చేపట్టి సేవలకు సిద్ధం చేసింది. 1889లో హిట్లర్‌ జన్మించిన ఈ భవనాన్ని 2017లో ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అతని జ్ఞాపకాలను చెరిపేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది.

Comments

G
Loading comments...