Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హిట్ అండ్ రన్ పథకంపై నిర్లక్ష్యం

దివ్య శ్రీ Jul 14, 2026 8:38 AM వరంగల్ 1 viewsabout 2 hours ago
హిట్ అండ్ రన్ పథకంపై నిర్లక్ష్యం - Udayam Digital
ఉమ్మడి జిల్లాలో హిట్ అండ్ రన్ కేసులు పెరుగుతున్నా, కేంద్ర ప్రభుత్వ పరిహార పథకంపై బాధితులకు అవగాహన కరువైంది. ప్రమాద వాహనం దొరకనప్పుడు పోలీసులు ఇచ్చే నివేదిక ఆధారంగా ఈ సాయం లభిస్తుంది. పోలీసులు, ఆర్డీవోల విచారణ అనంతరం కలెక్టర్ దీనిపై 15 రోజుల్లో ఉత్తర్వులు ఇస్తారు. అయితే సమాచారం లేకపోవడంతో బాధితులు దరఖాస్తు చేసుకోవడం లేదని అధికారులు చెబుతున్నారు.

Comments

G
Loading comments...