వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ముజఫర్‌నగర్ సమీపంలో బైక్‌ను కారు ఢీకొట్టడంతో న్యాయ విద్యార్థి రోహన్ రాఠీ (20) గాయపడ్డాడు.
ప్రమాదం తర్వాత పారిపోయిన నాజిమ్ (27), షావేజ్ (21).. రోహన్ తమను గుర్తుపడతాడన్న భయంతో తిరిగి వచ్చి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. సీసీటీవీ, మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా నిందితులను అరెస్టు చేశారు.
Comments
Loading comments...

