వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా రాజధాని అమరావతిలో తొలిసారి రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాయపూడి సమీపంలోని పరేడ్ మైదానాన్ని ప్రత్యేకంగా ముస్తాబు చేశారు.
‘స్వర్ణాంధ్ర-2047’ ఇతివృత్తంతో నిర్వహించే వేడుకలకు గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, న్యాయమూర్తులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, రాజధాని రైతులు హాజరుకానున్నారు.
Comments
Loading comments...

