Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హిందూపురంలో పోస్టల్ ఓట్లలో టీడీపీకి ఆధిక్యం

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 12:24 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
హిందూపురంలో పోస్టల్ ఓట్లలో టీడీపీకి ఆధిక్యం - Udayam
హిందూపురం మున్సిపాలిటీ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో టీడీపీ చైర్మన్ అభ్యర్థి మంజునాథ్ 242 ఓట్లతో ఆధిక్యంలో నిలిచారు. వైసీపీ అభ్యర్థికి 58, కాంగ్రెస్‌కు 4, ఎంఐఎంకు 1, నోటాకు 3 ఓట్లు వచ్చాయి. మరో 24 ఓట్లు చెల్లనివిగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది.

Comments

G
Loading comments...