Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

.హిందూజా బొగ్గు లారీలను నిలుపుదల చేయాలి

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 18, 2026 2:30 PM విశాఖపట్నంGeneral
.హిందూజా బొగ్గు లారీలను నిలుపుదల చేయాలి - Udayam
VSP..మండల కేంద్రమైన పరవాడలో హిందూజా బొగ్గు లారీలు కాలుష్యంతో ప్రజల ఇబ్బంది పడుతున్నారని వెంటనే బొగ్గు లారీలను ఈ మార్గం నుండి నిలుపుదల చేయాలని సిఐటియు నాయకులు గని శెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. బొగ్గు లారీలను నడపడం వలన అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని రోడ్లు ధ్వంసం అవుతున్నాయని రోడ్లు బాగులేదని దీని వలన ద్విచక్ర వాహనాలు అనేక ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు.

Comments

G
Loading comments...