వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా తాండూరు పట్టణంలోని VVHS స్కూల్ సమీపంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సందర్శించారు
ఈ సందర్భంగా గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు విఘ్నాలను తొలగించి ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని గణేశుడిని ప్రార్థించినట్లు తెలిపారు
Comments
Loading comments...

