Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హిందూ ఉత్సవ కేంద్ర సమితికి 351,000 విరాళం

Follow Udayam on Google
హిందూ ఉత్సవ కేంద్ర సమితికి 351,000 విరాళం - Udayam
తాండూర్ పట్టణంలో హిందూ ఉత్సవ కేంద్ర సమితి ఆధ్వర్యంలో నిర్వహించే ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు తనవంతు సహకారంగా తెలంగాణ ప్రభుత్వ శాసన మండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ₹3,51,000/- చందా రూపంలో అందజేశారు. ఈ మొత్తాన్ని హిందూ ఉత్సవ కేంద్ర సమితి ప్రధాన కార్యదర్శి బిర్కాట్ రఘు కోశాధికారి అంతారం కిరణ్ ముదిరాజ్ ఉపాధ్యక్షులకు కమిటీ కి ఇచ్చారు

Comments

G
Loading comments...