వార్తలకు తిరిగి వెళ్లండి

SSS: ధర్మవరం రూరల్ మలినేనిపల్లి రోడ్ లో ఉన్న డంపింగ్ యార్డ్ వద్ద స్మశాన వాటిక కోసం స్థలాన్ని పరిశీలించిన మంత్రి సత్యకుమార్ యాదవ్.
అనంతరం అయన మాట్లాడుతూ పట్టణంలో హిందూ స్మశాన వాటిక కోసం ఇక్కడ 5 ఎకరాలుకు పైగా కేటాయిస్తున్నామని ప్రస్తుతం ఉన్న స్మశాన వాటిక పూర్తిగా సమాధులతో నిండిపోయిందని, ప్రజల అభ్యర్థన మేరకు హిందూ స్మశాన వాటికను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

