Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హిందూ జాగృతి JAC నూతన కమిటీ ఎన్నిక

Follow Udayam on Google
B RAJESH Aug 16, 2026 3:54 PM విజయనగరంGeneral
హిందూ జాగృతి JAC నూతన కమిటీ ఎన్నిక - Udayam
బొబ్బిలి నియోజకవర్గం హిందూ జాగృతి JAC నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడు మాధవ్ అధ్యక్షతన ఆదివారం శ్రీవేణుగోపాల స్వామి మండపంలో సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ అధ్యక్షుడిగా మొకర హరీశ్, కార్యదర్శిగా అంకుల్, ఉపాధ్యక్షుడుగా అచ్యుత్, మోహిత్, సహాయ కార్యదర్శులుగా కుమార్, శివ, దాలి, మురళీ, ట్రెజర్లగా సురేశ్, రవి ఎన్నికయ్యారు. హిందూ పరిరక్షణకు పని చేస్తామన్నారు.

Comments

G
Loading comments...