వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశాఖలో హిందూస్తాన్ షిప్ యార్డ్ లో పలు కీలక నౌకా నిర్మాణ కార్యక్రమాలను ప్రారంభించారు.
భారత నౌకాదళం కోసం నిర్మిస్తున్న తొలి Fleet Support Ship – FSS-1ను రాజ్‌నాథ్ సింగ్ ప్రవేశపెట్టారు, ఈ షిప్ కు సూర్య అని నామకరణం చేసారు.
విశాఖ ఎంపీ భరత్, ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు, ఎమ్మెల్యే గణబాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

