వార్తలకు తిరిగి వెళ్లండి

ఆకివీడు మండలంలోని ఎంపీపీ పాఠశాల ఐదో తరగతి విద్యార్థులు దక్షిణ భారత హిందీ ప్రచార సభ నిర్వహించిన ప్రాథమిక పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఈ విషయాన్ని పాఠశాల హెచ్‌ఎం ఆర్.వి.ఎస్. నారాయణ తెలిపారు.
విద్యార్థుల ప్రతిభపై ఎంఈవో రవీంద్ర, ఎంఈవో-2 రవికుమార్ అభినందనలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పరీక్షలో మంచి ప్రతిభ కనబరచడంపై వారు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

