వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళ నటుడు సూర్య తన తాజా చిత్రం ‘సీన్’ ప్రమోషనల్ కార్యక్రమానికి హాజరుకావడం లేదు. దర్శకుడు జితు మాధవన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రచారంలో భాగంగా బుధవారం కొచ్చిలో నిర్వహించనున్న ‘సీన్ లైవ్’ కార్యక్రమానికి అనివార్య కారణాలతో సూర్య రాలేకపోతున్నట్లు నిర్మాణ సంస్థ ఝగరం స్టూడియోస్ ప్రకటించింది.
అభిమానులకు క్షమాపణలు తెలిపిన సంస్థ.. ఆయన గైర్హాజరుపై విచారం వ్యక్తం చేసింది.
Comments
Loading comments...

