వార్తలకు తిరిగి వెళ్లండి

నగరంపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో బుధవారం జాతీయ హిందీ పక్షోత్సవాల్లో భాగంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. విద్యార్థుల హిందీ అక్షరాకార మానవహారం, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
హిందీ అభ్యసనంతో జాతీయ సమైక్యతకు దోహదపడుతుందని వక్తలు తెలిపారు. హిందీ ఉపాధ్యాయులు కాళిదాసు, గౌరునాయుడును సన్మానించారు.
Comments
Loading comments...

