వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో హిమాయత్ సాగర్ నీటిమట్టం ఎఫ్.టి.ఎల్ (FTL) స్థాయికి చేరువవుతోంది. జూన్ 30 వరకు మరింత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
అధికారులు దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. జలాశయంలోకి వరద పెరిగితే గేట్లను ఎత్తి మూసీ నదిలోకి నీటిని విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...

