వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా కేంద్రానికి చెందిన క్రికెటర్ కొడిమెల హిమతేజ బీసీసీఐ నిర్వహించే దులీప్ ట్రోఫీకి ఎంపికయ్యారు. ఆగస్టు 30 నుంచి బెంగళూరులో జరిగే టోర్నీలో ఆయన సౌత్‌జోన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు.
ఇటీవల టీజీ20 పోటీల్లో చూపిన ప్రతిభతో ఈ అవకాశం దక్కినట్లు నిర్వాహకులు తెలిపారు. హిమతేజ ఎంపికపై జిల్లా కేంద్రంలో క్రీడాకారులు సంబరాలు నిర్వహించి అభినందనలు తెలిపారు.
Comments
Loading comments...
