Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హిమాలయాల మట్టి.. అండమాన్‌ సముద్రంలోకి!

Follow Udayam on Google
Shruthi Oct 02, 2026 9:53 PM హైదరాబాద్General
హిమాలయాల మట్టి.. అండమాన్‌ సముద్రంలోకి! - Udayam
వేల కిలోమీటర్ల దూరంలోని హిమాలయాల నుంచి కొట్టుకొచ్చిన ఒండ్రు మట్టి అండమాన్‌ దీవులకు సమీపంలోని సముద్ర గర్భంలో చేరుతున్నట్లు ఎన్‌‌జీఆర్‌ఐ అధ్యయనంలో తేలింది. గంగా-బ్రహ్మపుత్ర నదులు ఏటా సుమారు వెయ్యి మిలియన్‌ టన్నుల మట్టిని బంగాళాఖాతంలో చేరవేస్తున్నాయని శాస్త్రవేత్తలు ఈ పరిశోధన ద్వారా వెల్లడించారు.

Comments

G
Loading comments...