Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హిల్ట్‌ దరఖాస్తులకు గడువు పెంపు

Follow Udayam Digital on Google
విక్రాంత్ రెడ్డి Aug 07, 2026 12:03 PM హైదరాబాద్తెలంగాణ
హిల్ట్‌ దరఖాస్తులకు గడువు పెంపు - Udayam Digital
హైదరాబాద్‌ ఇండస్ట్రియల్‌ ల్యాండ్స్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ పాలసీ (హిల్ట్‌) కింద దరఖాస్తుల గడువును రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్‌ 31 వరకు పొడిగించింది. ప్రారంభ దశలో స్పందన తక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. జూన్‌ 5కు ముందు అమల్లో ఉన్న రిజిస్ట్రేషన్‌ విలువలతోనే భూముల మార్పిడికి అవకాశం ఉంటుందని తెలిపింది. పాలసీలోని ఇతర నిబంధనలు, మార్గదర్శకాలు యథాతథంగా కొనసాగనున్నాయి.

Comments

G
Loading comments...