Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హిజ్రాల వేధింపులు.. పోలీసులకు మహిళ డిమాండ్

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 05, 2026 11:53 AM హైదరాబాద్General
హిజ్రాల వేధింపులు.. పోలీసులకు మహిళ డిమాండ్ - Udayam
శుభకార్యాల్లో హిజ్రాల వేధింపులు పెరిగిపోయాయని హైదరాబాద్ చింతల్‌కు చెందిన ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. గృహప్రవేశ వేడుకకు వచ్చి రూ.50 వేలు డిమాండ్ చేసి రచ్చ చేయడంతో తమ కుటుంబ సంతోషం ఆవిరైపోయిందని వాపోయారు. ఇలాంటి ఘటనలపై పోలీసులు మౌనం వీడి తగిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...