Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాయకరావుపేటలో అత్యధిక ఓట్ల తొలగింపు

Follow Udayam on Google
పార్వతి దేవి Aug 01, 2026 3:43 PM అనకాపల్లి General
పాయకరావుపేటలో అత్యధిక ఓట్ల తొలగింపు - Udayam
ప్రత్యేక సమగ్ర సవరణ ముసాయిదా జాబితా ప్రకారం పాయకరావుపేటలో అత్యధికంగా 21,816 ఓట్లు తొలగించారు. చోడవరం, అనకాపల్లి, ఎలమంచిలి, నర్సీపట్నం, మాడుగుల నియోజకవర్గాల్లోనూ వేల సంఖ్యలో ఓట్లు తొలగించారు. సరైన ఆధారాలు చూపని వారికి నోటీసులు జారీ చేయనున్నారు. మ్యాపింగ్ పూర్తి చేయకపోతే అక్టోబర్ 3న విడుదలయ్యే తుది జాబితా నుంచి వారి ఓట్లు తొలగిస్తారు.

Comments

G
Loading comments...