Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సేంద్రియ ఎరువులతో అధిక దిగుబడి: డీపీవో

Follow Udayam on Google
అనురూప్ Aug 17, 2026 6:01 PM శ్రీకాకుళంGeneral
సేంద్రియ ఎరువులతో అధిక దిగుబడి: డీపీవో - Udayam
శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలోని వర్మీ కంపోస్టు స్టాల్‌ను డీపీవో ఆర్. స్వరూపరాణి సోమవారం పరిశీలించారు. సంపద కేంద్రాల్లో చెత్తతో వర్మీ కంపోస్టు తయారు చేసి విక్రయాలు చేపట్టాలని సూచించారు. సేంద్రియ ఎరువులపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని కార్యదర్శులను ఆదేశించారు. సేంద్రియ ఎరువుల వినియోగంతో పంటల దిగుబడి పెరుగుతుందని తెలిపారు. జిల్లా రిసోర్స్ పర్సన్ సత్యనారాయణ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...